Jagananna Chedodu 2023 Eligibility, Payment status

Jangananna Chedodu 2023 new application started. Verification starts from 08th September 2023. Chedodu Payment will release on 29 September 2023

జగనన్న చేదోడు 2023-2024 పథకానికి సంబందించి తేదీ లు ప్రకటించడం జరిగినది. జగనన్న చేదోడు సెప్టెంబర్ 29 నుండి ప్రారంభించడం జరుగుతుంది. సెప్టెంబర్ 8 వ తేదీ నుండి కొత్త మరియు పాత అప్లికేషన్స్ వెరీఫికేసన ప్రారంభం అవుతుంది.

Jagananna Chedodu

జగనన్న చేదోడు ఎవరికి - టైలర్స్, రజకులు, నాయి బ్రాహ్మిన్స్

షాప్ కలిగి వుండాల - షాప్ కలిగి వుండాలి (రజకులు మొబైలు షాప్ వున్నా అర్హులు)

వయస్సు - 21 నుండి 60 సంవత్సరాల మధ్య వున్న వారు అర్హులు

చేదోడు వలన పొందు లబ్ది - 10000/ రూపాయలు 

జగనన్న చేదోడు తేదీ లను క్రింద ఇవ్వడం జరిగినది.

🔰 💥 2023-24 సంవత్సరానికి సంబందించి, జగనన్న చేదోడు పథకం ఈ నెల 29వ తేదీన ప్రారంభించడం జరుగుతుంది.

✅ Old Applications :: గత సంవత్సరానికి సంబందించిన లబ్ధిదారుల యొక్క వివరాలు, Field verification కొరకు "BOP app" నందు "రేపు" enable చేయడం జరుగుతుంది.

🔰 New Applications :: ఈ సంవత్సరం చేదోడు పథకానికి కొత్తగా అర్హత కలిగి వున్న లబ్ధిదారులు వుంటే, అటువంటి వారికి కొత్తగా apply చేయుటకు BOP app నందు option provide చేయడం జరుగుతుంది.

✅ Documents :: చేదోడు పథకానికి సంబందించిన (old & new) లబ్దిదారులందరూ కూడా వారి యొక్క ఆధార్ నెంబర్ కు link అయిన Caste, Income certificates మరియు Shop Establishment certificate కచ్చితంగా కలిగి వుండాలి.

🛑 కావున, WEAs/WWDS అందరూ ఈ విషయాన్ని  మీ సచివాలయ పరిధిలో వున్న చేదోడు పథకానికి సంబందించిన లబ్ధిదారులకు వెంటనే తెలియజేసి, ఎవరైనా లబ్ధిదారుల వద్ద పైన తెలిపిన certificates లేనిచో, వెంటనే సంబంధిత certificates కు సచివాలయం నందు దరఖాస్తు చేసుకోవాలని తెలియజేయగలరు.

🛑 ‼️🛑 NOTE :: లబ్ధిదారులు గతంలో AP Seva portal ద్వారా  పొందిన certificates (Caste, Income & Shop Establishment) కలిగి వున్నచో మరి కొత్తగా certificates కు apply చేసుకోవాల్సిన అవసరం లేదు.

JAGANANNA CHEDODU 2023-24  @ Timelines

🔰Registering New and Field verification of Old applications in BOP app :: 08-09-2023 to 16-09-2023.

🔰 Approval of New and Old applications in NBM by WEAs/WWDS/MPDO/MC/ED BC :: 08-09-2023 to 18-09-2023.

🔰 ✅ Publication of Social Audit lists :: 19-09-2023.

🔴 Receiving Objections  :: 19-09-2023 to 24-09-2023.

🟢 Publication of Final lists :: 25-09-2023.

✅ Approval by District Collectors :: 26-09-2023.

🔰💥 Launch of Scheme :: 29-09-2023.

Post a Comment

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.