Jagananna Suraksha
జగనన్న సురక్ష ( #JSP ) ప్రోగ్రాం లో వాలంటీర్లు యాప్ నందు సిటిజన్స్ ను అడిగే 6 ప్రశ్నలు 👇
☛ (Q1) మీకు ప్రభుత్వ పథకాల కి సంబందించి ఏదైనా సమస్య ఉందా? Yes -- NO
☛ (Q2) అవును అయితే ఏ పథకం అనేది తెలియజేయండి?
- వైస్సార్ రైతు భరోసా_
- వైస్సార్ సున్నా వడ్డీ
- వైస్సార్ ఆసరా
- జగనన్న అమ్మఒడి
- వైస్సార్ పెన్షన్ కానుక
- వైస్సార్ కల్యాణమస్తూ/ షాదీ తోఫా
- జగనన్న విద్యా దీవెన/ వసతి దీవెన
- వైస్సార్ చేయూత / జగనన్న తోడు / జగనన్న చేదోడు / ఆరోగ్య శ్రీ/ వైస్సార్ బీమా / హౌస్ సైట్
- ఈబీసీ నేస్తం / వాహన మిత్రా
- నేతన్ననేస్తం / మత్య్సకార భరోసా/ చేదోడు/ జగనన్న తోడు
- ఇన్పుట్ సబ్సిడీ/ ఫ్రీ క్రాప్ ఇన్సురెన్స్ఇ
- తర schemes
☛ (Q3) మీ సమస్య ఎటువంటిది?
- Apply చేసుకోలేకపోయాము
- Payment related
- 6-step Verification issue
- Application reject అవ్వడం వలన
- Apply చేయడానికి డాకుమెంట్స్ లేకపోవడం వలన
- ఇతర సమస్యలు
☛ (Q4) మీకు గాని మీ కుటుంబసభ్యుల లో ఎవరికైనా ప్రభుత్వం issue చేసే ఏదైనా డాక్యుమెంట్ లేక ఇబ్బంది పడుతున్నారా? Yes -- NO
☛ (Q5) ఈ క్రింది డాకుమెంట్స్ చదవండి (కొత్త డాకుమెంట్ లేదా Old డాక్యుమెంట్ Update చేయడం ) ఈ క్రింది వాటిలో మీకు కావాల్సిన డాక్యుమెంట్ తెలియజేయండి?
- Cast సర్టిఫికెట్
- Income సర్టిఫికెట్
- Birth సర్టిఫికెట్ ( 90 రోజుల్లోపు )
- Death సర్టిఫికెట్ ( 90 రోజుల దాటినవి )
- మ్యారేజ్ సర్టిఫికెట్ (9 రోజుల్లోపు మరియు 90 రోజులు దాటినవి)
- Mutations For Transactions/Mutations for correction
- Family member సర్టిఫికెట్
- పట్టాదార్ ఆధార్ కి mobile నెంబర్ link
- CCRC కార్డు
- ఇతర డాకుమెంట్స్
‼️ క్యాంపు గురించి తెలియజేసి సమస్య ఉంటే వారిని సచివాలయం వద్దకి రమ్మని మీ సమస్య పరిష్కరించడం జరుగుతుంది అని తెలియజేయండి
☛ (Q6) మీరు మన సచివాలయంలో నిర్వహించే జగనన్న సురక్ష క్యాంపు కి Attend అవుతారా?
Yes -- NO