YSR Kapu Nestham 2023 Eligibility, Amount Release Date

YSR Kapu Nestham 2023 eligibility, check kapu nestham 2023 payment status, kapu nestham 4th phase release date

YSR Kapu Nestham వై.యస్.ఆర్. కాపు నేస్తం

కాపు, తెలగ, బలిజ మరియు ఒంటరి కులాలకు చెందిన పేద కుటుంబాల మహిళల జీవనోపాధి మెరుగుదలకు మరియు ఆర్ధిక స్వావలంబన కొరకు సంవత్సరానికి రూ.15,000/- చొప్పున ఐదు సంవత్సరాలలో రూ.75,000/- ఆర్ధిక సహాయం.


YSR Kapu Nestham


అర్హతలు (YSR Kapu Nestham 2023 Eligibility)

> 45 నుండి 60 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న కాపు, తెలగ, బలిజ మరియు ఒంటరి కులాలకు చెందిన మహిళలు.

> నెలసరి కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో రూ.10,000/- లోపు పట్టణ ప్రాంతాలలో రూ.12,000/- లోపు ఉన్నవారు అర్హులు.

> కుటుంబానికి 3 ఎకరాల లోపు మాగాణి 10 ఎకరాల లోపు మెట్ట లేదా మాగాణి మరియు మెట్ట కలిపి 10 ఎకరాల లోపు ఉన్నవారు అర్హులు.

> పట్టణ ప్రాంతాలలో 1000 చదరపు అడుగులు, అంతకన్న తక్కువ విస్తీర్ణములో ఇల్లు ఉన్నవారు అర్హులు.

> ఆదాయపు పన్ను చెల్లిస్తున్న కుటుంబాలు, 4 చక్రాల వాహనము ( ఆటో, టాటా ఏస్, ట్రాక్టర్లకు మినహాయింపు) కలిగి ఉన్నవారు, ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు అనర్హులు.


జాబితాలో పేరు లేని వారు దరఖాస్తు చేసుకునే విధానము:

> అర్హత కలిగిన కాపు, తెలగ, బలిజ మరియు ఒంటరి కులములకు చెందిన మహిళలు తమ ఆధార్ కార్డు నకలు, కుల ధృవీకరణ పత్రము జత చేసి నిర్ణీత దరఖాస్తును గ్రామ/వార్డు సచివాలయాలలో గ్రామ/వార్డు వాలంటీర్ల ద్వారా సమర్పించవలెను.

YSR Kapu Nestham Required Documents to Apply  వై.యస్.ఆర్. కాపు నేస్తం కొరకు కావలసిన ధృవ పత్రాలు

  1. Application Form
  2. Aadhar Card
  3. Rice Card
  4. Caste Certificate
  5. Income Certificate
  6. Bank Account Passbook Xerox
  7. Aadhar Updated History
  8. Adhar Linked Phone Number

Schemes

Post a Comment

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.