Jagananna Ammavodi 2023 Eligibility, Payment Status check

Jagananna Ammavodi released in July 2023. check ammavodi 2023 payment status gswshelper

Jagananna Ammavodi 2023 

జగనన్న అమ్మఒడి

ఒకటవ తరగతి నుండి ఇంటర్మీడియట్ చదివే పిల్లలకు ప్రతి సంవత్సరం 15000/- రూపాయలు (ప్రస్తుతం 13000/- రూపాయలు) తల్లి బ్యాంక్ అకౌంటు లో వేయడం జరుగుతుంది. బడికి పంపించి నందుకుగాను ప్రతి తల్లికి సంవత్సరానికి రూ. 15,000/- (ప్రస్తుతం 13000/- రూపాయలు) వేస్తారు.

Jagananna Ammavodi 2023


జగనన్న అమ్మఒడి అర్హతలు (Jagananna Ammavodi 2023 Eligibility)

> కుటుంబ నెలసరి ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో రూ.10,000/- లోపు మరియు పట్టణ ప్రాంతాలలో అయితే రూ.12,000/- లోపు కలిగిన వారు అర్హులు.

> తల్లి లేదా సంరక్షకులు ఆధార్ కార్డు మరియు బ్యాంకు అకౌంట్ నెంబరు కలిగి ఉండాలి.

> బియ్యం కార్డు లేని కుటుంబాల విషయంలో వారు నిరుపేద / అర్హత కలిగిన కుటుంబాలకు ది లేక కాదా అని 6 అంచెల పరిశీలన ద్వారా అర్హతను నిర్ణయించి వారికి చేకూరుస్తారు.

> స్వచ్చంద సంస్థల ద్వారా పాఠశాలల్లో మరియు ఇంటర్మీడియట్ కళాశాలల్లో చదువుతున్న అనాధ పిల్లలకు కూడా ఈ పధకం వర్తింపచేస్తారు.

> అర్హత కలిగిన తల్లులు లేదా సంరక్షకులు వారి పిల్లలకు కనీసం 75% హాజరు ఉన్నది లేనిదీ కూడా పరిశీలించి ధృవీకరించుకోవాల్సి ఉంటుంది.

> ఒక తల్లికి ఎంతమంది పిల్లలు ఉన్నా, పిల్లల సంఖ్యతో సంబంధం లేకుండా అందులో ఒకరికి మాత్రమే పథకం వర్తించే విధంగా తల్లిని లేదా సంరక్షకుని మాత్రమే లబ్ధిదారునిగా గుర్తిస్తారు.

Jagananna Ammavodi Payment Status GSWSHelper

జగనన్న అమ్మవడి 2023 కి సంబందించిన అమౌంట్ తల్లి బ్యాంక్ అకౌంటు లో జులై లో వేయడం జరిగినది. ఈ అమౌంట్ తల్లి ఆధార్ ఏ బ్యాంక్ అకౌంటు కి అయితే NPCI లింక్ అయ్యిందో ఆ అకౌంటు లో పడుతుంది. ఆమ్మవడి అమౌంట్ ఏ అకౌంటు లో పడిందో స్టేటస్ ఈ క్రింది లింక్ ని ఉపయోగించి తెలుసు కోవచ్చు. 



పై లింక్ ని ఉపయోగించి అమ్మవడి పేమెంట్ స్టేటస్ తెలుసుకోవచ్చు.

* అమ్మవడి పేమెంట్ స్టేటస్ లింక్ ఓపెన్ చేయండి.
* స్కీమ్ Jagananna Ammavodi సెలెక్ట్ చేయండి, Year 2023-2024 సెలెక్ట్ చేయండి.
* తల్లి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి.
* Captcha ఎంటర్ చేసి Get OTP క్లిక్ చేయండి. 
* OTP తల్లి ఆధార్ కార్డ్ కు లింక్ అయిన ఫోన్ నెంబర్ కి వస్తుంది. 
* OTP ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి, ఏ బ్యాంక్ లో అమౌంట్ పడిందో చూపిస్తుంది. 


అమ్మఒడి పథకం-2023 సంవత్సరానికి సంబందించి, payment details update చేయడం జరిగింది.

♻️ NBM Portal ≈ WEA/WWDS/DA/WEDPS login ≈ NBM reports ≈ R1.7 "Jagananna Ammavodi 2023 -MIS report" నందు payment వివరాలు కూడా update చేయడం జరిగింది.

☑️ Pls check now.

🛑 NOTE-1 ≈ "SC Intermediate Students" ::

✅ Intermediate (11వ మరియు 12వ తరగతి) course కి సంబందించి SC community కి చెందిన విద్యార్థులకు కొంత అమౌంట్ student account నకు,, మిగిలిన అమౌంట్ mother account నకు జమ చేయడం జరిగినది.

✅ కావున ఈ విషయాన్ని గమనించి,, Intermediate ≈ SC community కి చెందిన విద్యార్థులు mother & student ఇద్దరి accounts check చేసుకోవాలని తెలియజేయగలరు.

✅ ఒక తల్లికి,  Intermediate course విద్యార్థులు ఒకరి కంటే ఎక్కువ మంది వున్నచో, ఆ students అందరి accounts check చేసుకోవాలని తెలియజేయగలరు.

🟡 NOTE-2 :: "ఒకటి కంటే ఎక్కువ విడతల రూపంలో నగదు జమ"

🌀 9వ మరియు 10 వ తరగతులకు సంబందించి, BC & SC community కి చెందిన విద్యార్థుల యొక్క తల్లులకు "ఒకటి కంటే ఎక్కువ విడతల రూపంలో" అమ్మఒడి పథకానికి సంబంది

Post a Comment

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.