Check Aadhaar Bank Link Status | ఆధార్ బ్యాంక్ అకౌంటు లింక్ స్టేటస్

Discover how to quickly check the status of your Aadhaar and bank account linkage. Ensure you're not missing out on government subsidies and seamless
ప్రభుత్వం అందించే పథకాలు నేరుగా లబ్దిదారుల బ్యాంక్ ఖాతాలకు చెల్లించటానికి Direct Beneficiary Transfer (DBT) అను విధానాన్ని తీసుకుని వచ్చారు. ఈ పద్ధతి లో ప్రభుత్వం వారు వేసిన అమౌంట్ లబ్దిదారుల ఖాతా లోకి నేరుగా పడుతుంది. కానీ దీనికి లబ్ది దారుల ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంటు NPCI (National Payments Counsel of India) లింక్ అయి ఉండాలి మరియు ఆక్టివ్ లో ఉండాలి. ఆధార్ కు బ్యాంక్ అకౌంటు లింక్ అవ్వకపోతే వారి అకౌంటు లో డబ్బులు జమ కావు.

Check Aadhar bank link status  

అయితే మీ బ్యాంక్ అకౌంటు ఆధార్ లింక్ అయ్యింది లేదో తెలుసుకోవచ్చు. దీనికి మీ Mobile Number మరియు Aadhar లింక్ అయ్యి ఉండాలి, ఆధార్ కు లింక్ అయిన మొబైలు కు OTP వస్తుంది. బ్యాంక్ అకౌంటు ఆధార్ లింక్ అయ్యిందో లేదో ఈ క్రింది విదంగా తెలుసుకోవచ్చు

How to Check Aadhar Bank Account Link Status

Fallow below steps to check Aadhar bank link status.

ఆధార్ బ్యాంక్ అకౌంటు లింక్ అయినది లేదో క్రింది విధంగా తెలుసుకోండి


1. Visit the Official UIDAI Website:

Open Aadhar official website Unique Identification Authority of India (UIDAI) by open link  https://uidai.gov.in/.

ఈ క్రింది లింక్ ను ఉపయోగించి ఆధార్ వెబ్ సైట్ ను ఓపెన్ చేయండి  https://uidai.gov.in/.

Aadhar home page


2. Navigate to My Aadhar: 

Locate the "My Aadhar" section on the website's main menu and click on it.

ఆధార్ వెబ్ సైట్ లో మెయిన్ మెను లో "My Aadhar" అని ఉంటుంది దాని పైన క్లిక్ చేయండి.

My Aadhar services

3. Choose "Check Aadhaar / Bank Seeding Status": 

Within the My Aadhaar segment, find the option specifically designed for checking the linkage status of your Aadhaar with your bank accounts. Click on this particular option.

ఈ "My Aadhar" మెగా మెను లో "Check Aadhaar / Bank Seeding Status" లింక్ ఉంటుంది క్రింది వున్న ఇమేజ్ లో చూపిన విధంగా ఉంటుంది, దాని పైన క్లిక్ చేయండి.

Check Aadhaar / Bank Seeding Status


4. Enter Your Aadhaar Number:

Enter your 12-digit Aadhaar number into the designated field.

5. Enter Security Code:

Enter the security code displayed on the screen to verify your authenticity.

మీ 12 అంకెల ఆధార్ నెంబర్ మరియు సెక్యూరిటీ కోడ్ ను ఎంటర్ చేయండి, సెక్యూరిటీ కోడ్ పక్కన ఇమేజ్ లో చూపిస్తుంది. Send OTP అనే బటన్ ని నొక్కండి.

Enter aadhar number and captcha

6.Generate a One-Time Password (OTP):

You have the option to generate a One-Time Password (OTP), which will be sent to the mobile number registered with your Aadhaar.

OTP మీ ఆధార్ కు లింక్ అయిన మొబైలు కి వస్తుంది.

7. Enter the OTP:

Once the OTP received your registered mobile number, enter it into the provided space on the website.

OTP ని ఎంటర్ చేసి Submit బటన్ పై క్లిక్ చేయండి. ఆధార్ కి NPCI లింక్ అయిన బ్యాంక్ అకౌంటు చూపిస్తుంది. అది Active ఉందో InActive లో వుందో చూపిస్తుంది.

Aadhar OTP will receive to registered mobile


8. Submit and View Status:

 After entering the OTP, submit the information. The website will promptly exhibit the current status of the link between your Aadhaar and bank accounts. This will show whether the Aadhar and bank account successfully linked.

Direct Link to Check Aadhar Bank Link Status

Post a Comment

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.