Grama Ward Volunteers Awards 2023

grama ward volunteers awards 2023 will announce on 14th April 2023 in Kovvuru Eastgodavari district.

 Latest Volunteers Awards 2023 Information:

  1. వాలంటీర్లకు వందనం పేరుతో గ్రామ, వార్డు వాలంటీర్లను ఈ నెలలో సన్మానించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
  2. తూ. గో జిల్లా కొవ్వూరులో CM జగన్ ఈ నెల 14న కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.
  3. నియోజకవర్గం లో ఐదుగురు వాలంటీర్లకు సేవా వజ్ర అవార్డులు ప్రదానం చేసి, 30వేలు, మండల, మున్సిపాలిటీలో మరో ఐదుగురిని సేవా రత్న అవార్డుతో పాటు 20వేలు, మిగతా 2.28 లక్షల వాలంటీర్లకు సేవా మిత్ర అవార్డు, 10వేలు చొప్పున అందిస్తారు.
  4. ఈ ఏడాది ఉగాది సమయం లో రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉండటం తో ఈ నెల 14వ తేదీ నుంచి ప్రభుత్వం వలంటీర్ల సత్కారాల కార్యక్రమాన్ని నిర్వహించనుంది.
  5. ఆ ఎమ్మెల్యేల చే వలంటీర్లను సత్కరించేలా నెల రోజుల కార్యక్రమాలు.
  6. ప్రస్తుతానికి జిల్లాల వారీగా లిస్ట్ లు ఇంకా విడుదల అవ్వ లేదు.

grama ward volunteers awards 2023



గ్రామ వార్డ్ వాలంటీర్స్ అవార్డ్స్ 2023 లిస్ట్ 

జిల్లా ల వారిగా లిస్ట్ లు విడుదల అవుతున్నాయి ముందుగా తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం లిస్ట్ విడుదల అయ్యింది.

తూర్పు గోదావరి జిల్లా

కొవ్వూరు డివిజన్ లిస్ట్

Subscribe Telegram Channel టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి 

మిగతా జిల్లాల లిస్ట్ లు అప్డేట్ చెయ్యబడతాయి

2023 అవార్డులకు పరిగణించే విషయాలు:

1.       వలంటీర్ల పనితీరు

2.       ఆ ప్రాంత కుటుంబాలు వ్యక్తం చేస్తున్న సంతృప్తి

3.       గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం లో వాలంటీర్ల హాజరు.

4.       ప్రతి నెలా మొదటి రోజునే వంద శాతం లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ.

5.       వివిధ సం క్షేమ పథకాల అమలులో వాలంటీర్ల క్లస్టర్ల పరిధిలో లబ్ధిదారుల గుర్తింపు,వివరాల నమోదు తదితర అంశాల ఆధారం గా సేవా వజ్ర, సేవా రత్న అవార్డులకు వలంటీర్లను ఎంపిక చేసినట్టు అధికారులు.

మొత్తం మూడు రకముల అవార్డులు ఇవ్వ టం జరుగును.

1.       సేవా మిత్ర (Seva Mitra)

2.       సేవా రత్న (Seva Ratna)

3.       సేవా వజ్ర (Seva Vajra)

 

1.     సేవా మిత్ర (Seva Mitra)

అర్హతలు: 1 సంవత్సరం పూర్తిగా వాలంటీర్ గా పని చేసి ఉండాలి. వారిపై ఎటువంటి ఫిర్యాదులు ఉండరాదు.

నగదు: 10,000/-

 

2.     సేవా రత్న (Seva Ratna)

ఎవరికి: మండలం / మునిసిపాలిటీ కు 5 వాలంటీర్లను మరియు మునిసిపల్ కార్పొరేషన్ కు 10 వాలంటీర్లకు అం దిస్తారు.

అర్హతలు :

1.       1 సంవత్సరం పూర్తిగా వాలంటీర్ గా పనిచేసి ఉండాలి.

2.       వారిపై ఎటువంటి ఫిర్యాదులు ఉండరాదు.

3.       హౌస్ హోల్డ్ రీ సర్వే మరియు పెన్షన్ పంపిణీ ను పరిగణలోకి తీసుకుంటారు.

నగదు: 20,000/-


3.      సేవా వజ్ర (Seva Vajra)

ఎవరికి: నియోజకవర్గానికి 5 వాలంటీర్లకు అందిస్తారు.

అర్హతలు :

1.       1 సం వత్స రం పూర్తి గా వాలంటీర్ గా పని చేసి ఉండాలి.

2.       వారిపై ఎటువంటి ఫిర్యాదులు ఉండరాదు.

3.       హౌస్ హోల్డ్ రీ సర్వే మరియు పెన్షన్ పంపిణి ను పరిగణలోకి తీసుకుంటారు.

నగదు: 30,000/- 

2022 లో పరిగణ లోకి తీసుకున్న అంశాలు:

అర్హతలు: 

1. 2022 మార్చి 31 నాటికి 1 సంవత్సరం పూర్తి సర్వీస్ కలిగి ఉండాలి.

2. పరిగణలోకి తీసుకోను సమయం లో ఎటువంటి ఫిర్యాదులు / అర్జీలు వచ్చి ఉండకూడదు.

పాయింట్ల వివరాలు:

1.       బయోమెట్రిక్ హాజరు - 35 పాయింట్లు

2.       పెన్షన్ పంపిణీ - 35 పాయింట్లు

3.       ఫీవర్ సర్వే - 30 పాయింట్లు

1. బయోమెట్రిక్ హాజరు

అర్హత:

పరిగణలోకి తీసుకోను నెలల్లో 4 సార్లు అయిన హాజరు వేసి ఉండాలి. ఆయా నెలలో 4 సార్లు హాజరు వేసి ఉంటే ఆ నెల మొత్తం 100% హాజరు పరిగణిస్తారు. ఆ విధం గా నెలకు కనీసం 4 సార్లు హాజరు వేసిన నెలలు 'N' అనుకుంటే హాజరుకు సంబంధించిన మార్కు లు = N×(35/12).

ఒక వాలంటీర్ ప్రతినెలా కనీసం లో కనీసం నెలకు నాలుగుసార్లు బయోమెట్రిక్ హాజరు వేసినట్టయితే అవార్డుకు గానూ గత 4 నెలల ను పరిగణలోకి తీసుకున్నట్లయితే అప్పు డు హాజరు సంబంధించిన మార్కు లు = 4 × (35/12) = 11.66

 

2. పెన్షన్ పంపిణీ

అర్హత:

ప్రతి నెల మొదటి రోజు నుంచి ఐదవ రోజు వరకు పెన్షన్ పంపిణీ మరియు మొదటిరోజు 100% పెన్షన్ పంపిణీ పరిగణలోకి తీసుకోవడం జరుగును.

పెన్షన్ పంపిణీకి సంబంధించి మార్కులను ఇచ్చే విధానం

A.  వాలంటీర్ కు 25 కన్నా తక్కువ పెన్షనర్లు ఉంటే:

వాలంటీరు 100% పెన్షన్లను మొదటిరోజు పంపిణీ చేసినట్లయితే పూర్తి మార్కు లు ఇవ్వ డం జరుగును అంటే 35 మార్కు లు ఇస్తారు లేని పక్షాన 15 మార్కు లు ఇస్తారు.

B. వాలంటీర్ కు 25 లేదా 25 కన్నా ఎక్కువ పెన్షన్ దారులు ఉన్నట్లయితే:

[ [ మొదటి రోజు పెన్షన్ పంపిణీ × 35 ] + [ 2, 345వ రోజు పెన్షన్ పంపిణీ × 25 ] ] / మొత్తం పెన్షన్‌దారులు

ఉదాహరణకు:

A. వాలంటీర్ కు 20 పెన్షన్ లు ఉన్నట్లయితే అన్ని కూడా నెలలో మొదటి రోజు ఇస్తే వారికీ మార్కు లు = 35, మొదటి రోజు కాకుండా మిగతా రోజుల్లో ఇస్తే అప్పు డు మార్కు లు = 16

B. వాలంటీర్ కు 35 పెన్షన్ లు ఉన్నట్లయితే మొదటి రోజు 15 మరియు 2 వ రోజు 5, 3వ రోజు 4, 4వ రోజు 6 మరియు 5వ రోజు 2 పెన్షన్ లు ఇస్తే అప్పు డు మార్కు లు = [15×35] + [(5+4+6+2) ×25] / 35 = 12.14

3.ఫీవర్ సర్వే అర్హత:

డిసెంబర్ 2021 & జనవరి 2022 నెలల్లో 100% ఇళ్లకు ఫీవర్ సర్వ్ ను పరిగణలోకి తీసుకోవడం జరుగును. ప్రతి ఫీవర్ సర్వే లో 100% ఇళ్లను కవర్ చేసినట్లయితే అప్పు డు ఫీవర్ సర్వే లో ఇళ్లను కవర్ చేసిన శాతం (N%) = [ మొత్తం కవర్ చేసిన హౌస్ హోల్డ్ సంఖ్య ] / [మొత్తం హౌస్ హోల్డ్ సంఖ్య ] ×100 మార్కు లు = N% × 30

 

Post a Comment

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.